వార్తాపత్రికలో forkids.in గురించి ... .

11:40 AM at 11:40 AM

ఈ నాటి వార్త దినపత్రికలో చెలి విభాగంలో  ఫర్ కిడ్స్ గురించిన  వ్యాసం ప్రచురింపబడింది.

వార్త దినపత్రిక అంతర్జాల లంకె   ...... . epaper.vaartha  --     http://epaper.vaartha.com/14846/vaartha/22-10-2011-Main#p=page:n=13:z=2


  http://forkids.in/


 

forkids.in  పిల్లల  ప్రపంచం.  ఇది అవసరమైన వారికి  చేరితే, నిజంగా పిల్లలకు వారి తల్లిదండ్రులకు  ఉపయోగపడితే   దీని ఉద్దేశం నెరవేరినట్టే....,
కోరగానే వార్తా పత్రికలో  ఫర్ కిడ్స్ గురించిన వ్యాసం ప్రచురించిన వార్త  వారికి కృతజ్ఞతలు.  దీనివల్ల ఫర్ కిడ్స్ మరింతమంది  చిన్నారి పాఠకులని, చిన్నారి రచయితలని  సంపాదించుకుంటుందని ఆశ.

ఫర్ కిడ్స్ తో ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

http://forkids.in/