నా పూర్తి స్వంత ఖర్చుతో నేను నిర్వహిస్తున్నది జాబిల్లి వెబ్ మ్యాగజైన్. http://jabilli.in
దానిలో తొంభైశాతంగా ఉన్న నా రచనలు నా మరొక వెబ్ సైట్ 'ఫర్ కిడ్స్' http://forkids.in లోని తెలుగు విభాగంలో తిరిగి ప్రచురిస్తున్నాను.
అలాగే బాలసాహిత్యాన్ని ఒక చోట కూర్చాలనే నా ఆలోచన విని, నేను కోరగానే ఎంతో అభిమానంతో సాహిత్యాన్నీ, రచనలనూ (కంట్రిబ్యూట్) అందించిన రచయితల రచనలను కూడా వారి పేరుతో అక్కడతిరిగి ప్రచురిస్తున్నాను.
ఇక ముందు జాబిల్లిని తొలగిస్తున్నాను.
బాల సాహిత్యంపై మక్కువ కలిగిన వారికోసం ఇకపై http://forkids.in
జాబిల్లి మొదలెట్టినప్పుడు పిల్లలకోసం ప్రత్యేకంగా ఒకచోటు అన్నదే నా కాన్సెప్ట్. పిల్లలని భాగస్వాములను చేయాలి. బాల సాహిత్యాన్ని అంతర్జాలంలో ఒక చోట కూర్చాలి. అదే విషయం అప్పుడు జాబిల్లి మొదటిపేజీలో, మాగురించి అన్నచోట తెలియజేసాను.
ఇకపై యధాతథంగా ఫర్ కిడ్స్ లో బాల సాహిత్య కూర్పు కొనసాగుతుంది.
ఎంతో అభిమానంతో రచనలు అందిస్తూ ప్రోత్సాహిస్తున్న వారికి పేరు పేరునా ధన్యవాదాలు.
మీ
Ramya Geetika
13 comments:
మంచి ప్రయత్నం చేస్తున్నందుకు అభినందనలు.
ఇంకా ఇది అందరికి మరింత చేరువ కావడానికి నాదొక చిన్న సలహా..
౧. కూడలి లాంటి అగ్రిగేటర్లలో దీన్ని చేర్చండి.
౨. సైట్ టైటిల్ లో - పిల్లల పత్రిక - లాంటి పదాలు RSS feed లో వచ్చేవిధంగా చూడండి. ఉదాహరణకు ప్రస్తుతం వున్న జాబిల్లి సైట్ ఫీడ్ టైటిల్ లో పిల్లల పత్రిక అని తెలియజేసే విధంగా ఏమి లేవు.
ఇది కేవలం సలహా మాత్రమే.. అన్యధా భావించవద్దు.
Naresh gaaru,
Thankyou.
tappakunda mi suggestion prakaram chestanu.
manchi sankalpam,,all d best geetika
మంచి సంకల్పం గీతిక గారు , మీకు మా సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి.
gayatri thankyou Very Much.
Srinivas miru aa matannaaru chaalu :)
మంచి ప్రయత్నం . అభినందనలు అండ్ ఆల్ ద బెస్ట్.
happy to know this...
good luck andi..:)
బులుసు సుబ్రహ్మణ్యం గారు థాంక్యు
Thankyou kiran
idi baavunadi. english lo vetike vaariki ventane vastundi jabilli kante koodaa.
విశ్వనాధ్ gaaru, Thankyou.
గీతిక గారు ,మీరు ఎన్ని బాలల పత్రికలూ పెట్టినా మా రచనలు అందిస్తూనే ఉంటాము.బాలలకే కాదు.అన్ని రకాల పత్రికల పెట్టండి . మా రచనలు అందిస్తూనే ఉంటాము.
పద్మావతి గారు. మీ వ్యాఖ్య చాలా సంతోషాన్ని కలిగించిందండి. మీ వంటి వారి ఆశిస్సులు,అభిమానం ప్రేమ నాకు మరింత బలాన్ని ఇస్తున్నాయి.ధన్యవాదాలు.
Post a Comment