నాలో అప్పుడప్పుడు సృజనాత్మకత ఒళ్ళువిరుచుకుంటూ నిద్రలేస్తుంది :) గుర్తుగా అన్నింటికీ ఒక ఆల్బం వుంటే బావుంటుందనిపించి వాటికోసం ఓ బ్లాగు పెట్టాలని అనుకుంటూ ఎప్పటికప్పుడూ వాయిదా వేస్తూవస్తున్నా
. పొటోలు తీయాలీ అప్లోడ్ చేయాలీ అదీ నా బద్దకానికి కారణం :)
చివరికి ఇప్పటికి అ బ్లాగు మొదలెట్టేశాను Hobby Studio మొన్నటి సంక్రాంతి రోజే పుట్టిందీ బ్లాగు.
http://myhobbystudio.blogspot.com
Hobby blog
2:33 PM at 2:33 PMThis entry was posted on 2:33 PM . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment