అగ్నిహోత్రం

9:35 PM at 9:35 PM

వయసు,మతం లాంటి వాటితో నిమిత్తం లేకుండా ఎవ్వరైనా చేయగలిగే చిన్న పాటి యజ్ఞం అగ్నిహోత్రం.


<= మా ఇంట్లో అగ్నిహోత్రం.
కాన్‌సెప్ట్ తెలుసుగా

12 comments:

Anonymous said...

mamchi kaaryakramam chEstunnaaru. idi kalushita vaataavaraNamu numchi miikuTumbaanni kaapaadutumdi..... srivemkateswara jaganmaata peetam.

Anonymous said...

mamchi kaaryakramam chEstunnaaru. idi kalushita vaataavaraNamu numchi miikuTumbaanni kaapaadutumdi..... srivemkateswara jaganmaata peetam.

durgeswara said...

subham..... meeru gaayatri parivaar sabhulaa?

durgeswara said...

subham.... meeru gaayatri homama chestunnaaraa?

ramya said...

@anonymous,dugeswara గారు దన్యవాదాలు. లేదండీ దేనికీ సభ్యురాలని కాదు.

రాధిక said...

అగ్ని హోత్రానికి కులం,మతం తో పనిలేదా?ఇది నాకు పూర్తిగా కొత్త విషయం.ఒక్క బ్రాహ్మణులు మాత్రమే చేస్తారనుకున్నాను.

ramya said...

రాధిక గారు తప్పక అందరూ చెయవచ్చు,ఇది కుటుబం లోని వారికి ఆరోగ్యాని, శాంతి ని ఇస్తుంది.

కొత్త పాళీ said...

బొమ్మ బావుంది. కాన్సెప్టు తెలీదు. వీలైతే వివరించ గలరు.

ramya said...
This comment has been removed by the author.
Anonymous said...

కరక్టే ఎవరైనా చెయ్యొచ్చు కానీ చేయించేవాళ్ళు బ్రాహ్మిన్స్ అనుకుంట. ఒక గుడిలో ఒకరు ఎన్నో హోమాలు ఎందరిచేతనో చేయించేవారు. ఆ చేయించే ఆయన వచ్చి బ్రాహ్మిన్. రాముని కాలం లో కూడా (సినిమాలలో చూసి చెపుతున్నా) దశరధుడు ,రాముడు చేత ఋషులు కూర్చొని యాగాలు యజ్ణ్జాలు చేయించేవారు కదా? అంటే ఆ మంత్రోచ్చారణ అవి అన్నీ బ్రాహ్మణులే చేయాలనుకుంట. మీరు చెప్పిన యజ్ణ్జం గురించి అయితే అది ఎవరైనా చెయ్యొచ్చేమో!!! నాకూ సరిగా తెలియదు వీటి గురించి జరుగుతున్నవాటి బట్టి ఊహించి చెపుతున్నా!

ramya said...

Srilu గారు, ఇది ప్రతిరోజు సూర్యోదయం, సూర్యాస్తమయం లలో ఎవరికి వారు సొంతం గా చేయగలిగే చిన్న కార్యక్రమం.

Anonymous said...

ఓ అవునా!! వివరించినందుకు థ్యాంక్స్ అండి రమ్య గారు :)