షేర్ ఆటో కథ

3:39 PM at 3:39 PM

కొత్తపాళీ గారు "కథ రాయండి" అంటూ ఇచ్చిన ఇతివృత్తానికి పోటీ లో బహుమతి గెలుచుకున్నా నా మరో కథ
ఈ మాట వెబ్ పత్రికలో

4 comments:

నిషిగంధ said...

అభినందనలు రమ్య గారు.. పాత్రలన్నిటికీ సమాన స్థాయినిచ్చి కధ మలచిన తీరు బావుంది..

Anonymous said...

మీకు హృదయ పూర్వక (కుళ్ళు కుంటూ) అభినందనలు.

మీరిప్పుడు హ్యాట్రిక్ మీదున్నారు. ఆ మూడోది కూడా కొట్టేసి ప్రైజు నాకు పంపేయండి.

-- విహారి

Kolluri Soma Sankar said...

రమ్య గారు..
కధ బావుంది. Congratulations

ramya said...

నిషిగంధ గారు మీకు నా కథ నచ్చినందుకు నెనర్లు.
విహారి గారు థాంక్యు మీ నోటి చలువ వల్ల రావాలే గాని తప్పక పంపిస్తా :)
సోమశంకర్ గారు ధన్యవాదాలు.