నేను

4:18 PM at 4:18 PM
ఆ తోటలో పూసినపుడు
నీ పాదాల చేరాలని ఆశపడ్డాను
చేరగలనో లేదోనని బెంగపడ్డాను
కాని ప్రభూ
నీ మెడలోని దండలో కూర్చుకున్నావు
నీ గుండెలపై నన్ను చేర్చుకున్నావు

7 comments:

విహారి(KBL) said...

మీకు దీపావళి శుభాకాంక్షలు.

రాధిక said...

చాలా బాగుందండి.

aswin budaraju said...

రాధిక గారే బావున్దంటే మీకు మార్కులు ౧౦/౧౦
10/10 అన్నమాటే...

Anonymous said...

"Class"

రమ్య said...

vookadampudu గారు నెనర్లు.

mirror said...

good ...

nenu tirupathi lO unnaa amta chakkagA raayalenu..

good keep it up

రమ్య said...

@mirror-థాంక్యు
మీరు రాసిన మొదటి, చివర వాక్యాలు అర్ధం అయ్యాయి కాని మధ్య లోని వాక్యానికి ఈ టపాకి సంబంధం ఏంటో అర్ధం అవలేదు.